Sunday, 5 April 2015

తెలంగాణా ప్రభుత్వం

జూన్ 2,2014 న తెలంగాణా రాష్ట్ర మొదటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ఏర్పాటయింది.

1 .కల్వకుంట్ల చంద్రశేఖరరావు :ముఖ్యమంత్రిఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వెల్ఫేర్‌,మున్సిపాలిటీ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌,విద్యుత్‌, కోల్‌, జిఎడి

ఇతరులకు కేటాయించని శాఖలు :

2 .మహ్మద్ మహమూద్ అలీ :డిప్యూటీ సిఎం,రెవెన్యూ, రిలీఫ్‌, రిహాబీలిటేషన్‌, యుఎల్‌సి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌
3 .టి.రాజయ్య డిప్యూటీ సిఎం మెడికల్‌ అండ్‌ హెల్త్‌
4 .నాయిని నర్సింహారెడ్డి :హోంశాఖ ఫైర్‌ సర్వీస్‌, సైనిక్‌ వెల్ఫేర్‌, కార్మిక ఉపాధి
5.ఈటెల రాజేంద్ర :ఆర్థిక, పౌరసరఫరాలశాఖ,స్మాల్‌ సేవింగ్స్‌, స్టేట్‌ లాటరీలు,కన్జ్యూమర్‌ ఎఫైర్స్‌
6.టి. హరీశ్ రావు :నీటి పారుదల,శాసనసభ వ్యవహారాలశాఖ,మార్కెటింగ్‌
7.కల్వకుంట్ల తారక రామారావు :ఐటీ,పంచాయతీరాజ్‌శాఖ
8.టీ పద్మారావు:ఎక్సైజ్‌ శాఖ
9.పోచారం శ్రీనివాసరెడ్డి :వ్యవసాయశాఖ,హార్టికల్చర్‌, పశుసంవర్థకశాఖ
10.పీ మహేందర్‌రెడ్డి :రవాణాశాఖ
11.జీ జగదీశ్‌రెడ్డి :విద్యాశాఖ
12.జోగురామన్న:అటవీ, పర్యావరణం

No comments:

Post a Comment