సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినం'గా జరపాలని జేఏసీ నిర్ణయించింది. ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయజెండాలతో పాటు తెలంగాణ జెండాలను ఎగరేయాలి. జాతీయగీతాన్ని, తెలంగాణ గీతాన్ని ఆలపించాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని సంస్మరించుకోవాలి' అని జేఏసీ ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment